Thursday, November 21, 2024
Homeనేరాలు-ఘోరాలుACB raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ACB raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ హైదరాబాద్ పోలీస్ ఒకరు పట్టుబడ్డారు. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ దాడిలో ఎస్సై శ్రవణ్ కుమార్ పట్టుబడ్డాడు. బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా శ్రవణ్ పనిచేస్తున్నారు. 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఈయన ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ మొబైల్ ఫోన్ ను కూడా ఏసీబీ సీజ్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News