Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుACB raids on HMDA ex Director: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై...

ACB raids on HMDA ex Director: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ దాడులు

ప్లానింగ్ విభాగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు

హెచ్ ఎం డి ఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.

- Advertisement -

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటి పై ఏసీబీ సోదాలు.

ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు చేస్తున్న ఏసీబీ.

20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ.

బాలకృష్ణ ఇల్లు బంధువులు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ.

పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తింపు

హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News