Sunday, June 16, 2024
Homeనేరాలు-ఘోరాలుBangalore: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలు: సీపీ

Bangalore: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలు: సీపీ

రేవ్ పార్టీలో యాక్ట్రెస్ హేమ కూడా

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై బెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ… ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్
చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News