Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBombay: ఐఐటీ స్టూడెంట్ ఆత్మహత్య

Bombay: ఐఐటీ స్టూడెంట్ ఆత్మహత్య

షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన ఐఐటీ స్టూడెంట్ ని కులం పేరుతో దూషించటంతో అతను అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఐఐటీ బాంబే అట్టుడుకుతోంది. ఐఐటీ బాంబేలో అనుమానాస్పద స్థితిలో ఓ 18 ఏళ్ల విద్యార్థి మరణించగా ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఏడవ అంతస్థు నుంచి విద్యార్థి దూకి ప్రాణాలు విడవటం క్యాంపస్ లో టెన్షన్ కు దారితీసింది. సుసైడ్ నోట్ వంటిది ఏదీ లభించకపోవటంతో ఇది ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా భావిస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్థి దర్శన్ సోలంకి మూడు నెలల క్రితమే ఇక్కడ చేరాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad