Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుCheckings: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు

Checkings: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు

సైబరాబాద్ కమిషనరేట్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ ఇంటి దొంగతనాలు, వాహనాల దొంగతనాలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీలో వెహికల్ చెక్ అప్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు, ఇందులో భాగంగానే జేపీ నగర్, ప్రశాంత్ నగర్, కృషినగర్ ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు, సరైన పత్రాలు లేని వాహనాలను అనుమానాస్పదంగా వున్న వారిని అదుపులోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తిరుపతిరావు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News