Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: కిరాణా షాప్ లో బెల్ట్ షాప్

Chegunta: కిరాణా షాప్ లో బెల్ట్ షాప్

చేగుంటలో..

చేగుంట మండలం గ్రామ శివారులోని వెంకటేశ్వర ఎచరీస్ కంపెనీ సమీపంలోని రాజేందర్ గౌడ్ కిరాణం షాప్ లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా మద్యం అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు చేగుంట ఎస్సై ఆర్ బాలరాజ్ రైడ్ చేసి పట్టుకోగా, మూడు బాటిల్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News