రాష్ట్రంలో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ దందా తగ్గింది. చేవెళ్ల మండల కేంద్రంలో పేకాట రాయుల్లు రెచ్చిపోతున్నారు. ఇదివరకే చాలాసార్లు పట్టుబడ్డ దీన్ని మాత్రం మానలేకపోతున్నారు. మూడు ముక్కలాట జూదంలో లక్షలాది రూపాయలు పోగొట్టుకొని కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఈ క్రమంలో చేవెళ్ల- మల్కాపూర్ గ్రామానికి వెళ్లే మార్గం ఓ వెంచర్ లో సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో శనివారం రాత్రి 10 గంటలకు ఎస్ఓటి రాజేంద్రనగర్ సిబ్బంది చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో 14 మంది పట్టుబడ్డారు. వీరు నుంచి1.38.650 రూపాయలు 4 కార్లు 6 ద్విచక్ర వాహనాలు 12 చరవాణిలు (ఫోన్లు)స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించామని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారి పేర్లు వరుసగా 1).ఎం.అనంత్ రాములు తండ్రి మల్లయ్య నివాసం అంగడి బజార్ గ్రామం చేవెళ్ల. 02). కె.శివరాజ్ తండ్రి హన్మప్ప నివాసం సన్‌సిటీ, బండ్లగూడ, 03). M.శ్రీనివాస్ తండ్రి జంగయ్య గ్రామం చేవెళ్ల , 04). నత్తి .కృష్ణారెడ్డి తండ్రి ఎల్లారెడ్డి, గ్రామం చేవెళ్ల 05). కె. రామచంద్రయ్య తండ్రి ఎల్లయ్య, గ్రామం చేవెళ్ల, 06). C.వెంకట్ తండ్రి బల్వంత్ రెడ్డి,గ్రామం ఖానాపూర్, 07).కె .దుర్గా ప్రసాద్ తండ్రి జంగయ్య గ్రామం చేవెళ్ల ,08). పి.మల్లేష్ తండ్రి కిష్టయ్య గ్రామం దామరగిద్ద ,09). జి.నర్సింహ తండ్రి చంద్రయ్య, గ్రామం చేవెళ్ల 10). అబ్దుల్ ముజీబ్ తండ్రి అబ్దుల్ గఫార్ నివాసం కిషన్‌బాగ్, బహదూర్‌పురా హైదరాబాద్ 11). వై.రవీందర్ తండ్రి అంతయ్య,గ్రామం ఖానాపూర్ చేవెళ్ల మండలం ,12). ఎ. ప్రశాంత్ రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి, గ్రామం చేవెళ్ల 13). పి.జయసింహారెడ్డి తండ్రి దామోధర్ రెడ్డి, గ్రామం చేవెళ్ల 14).ఎం.నర్సింహ తండ్రి కిష్టయ్య,గ్రామం గొల్లగూడ చేవెళ్ల మండలం అని చెప్పినారు. వారు ఆడుతున్న ప్లేయింగ్ కార్డ్స్ తో పాటు వారిత వద్ద నగదుతో పట్టుబడ్డారు. వారి 4 కార్లు వరుసగా 1)టి ఎస్ 07జి ఎక్ష్స్ 1179 (కియా ), 2)టి ఎస్ 08జి హెచ్ 6662 (ఐ 20), 3)టి ఎస్ 07జి కె 3337(బ్రీజా ), 4)టి ఎస్ 07జి ఈ 6566(క్రెట ), మోటార్ సైకిల్స్ వివరాలు 1)టి ఎస్ 07ఎఫ్ సి 9177(ప్యాషన్ ), 2)ఏ పి 28ఏ కె 3198(ప్యాషన్ ), 3)టి ఎస్ 13టి ఎస్ 2566(యాక్టీవ్ ), 4)టి ఆర్ నెంబర్ (స్పలెండరు ), 5)టిఎస్ నెంబర్ (హోండా షైన్ ), 6)ఫ్యాషన్ టిఆర్ నెంబర్ (స్కూటీ ) 13 (చరవాణి )మొబైల్ ఫోన్ లను స్వాధీనపర్చుకున్నామన్నారు. వెంటనే వారిపైన కేసు నమోదు చేశామన్నారు.
Chevella: రియల్ దందా వీగి, పేకాట రేగి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES