Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుMost wanted dacoit: భీకరమైన ఎదురు కాల్పులు, మోస్ట్ వాంటెడ్ గజదొంగ అరెస్ట్

Most wanted dacoit: భీకరమైన ఎదురు కాల్పులు, మోస్ట్ వాంటెడ్ గజదొంగ అరెస్ట్

గజదొంగ, మోస్ట్ వాంటెడ్ దొంగ అయిన కేశవ్ గుజ్జర్ ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, హత్యలు చేసినట్టు కేశవ్ పై బోలెడన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ధోల్ పూర్ కు చెందిన కేశవ్ గుజ్జర్ మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. భీకరమైన ఎదురు కాల్పుల్లో కాలికి గాయం కావటంతో గాయపడ్డ కేశవ్ పోలీసుల చేతికి చిక్కాడు. గత ఆరు నెలలుగా అతనికోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తూ అతను దాక్కున్న చంబల్ కొండ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News