Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుDrugs in Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముసుగులో డ్రగ్స్ అమ్మకం

Drugs in Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముసుగులో డ్రగ్స్ అమ్మకం

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముసుగులో డ్రగ్స్ అమ్మకం.

- Advertisement -

సైబరాబాద్ ఎస్ఓటీ బృందం కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కిలాడీ‌‌ లేడీ.

MDMA డ్రగ్స్ విక్రయిస్తుండగా మాటు వేసి పట్టుకున్న SOT.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంధ్య ఇంట్లో దాడులు. దాడుల్లో 10 గ్రాముల MDMA డ్రగ్స్.

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.

శివరాంపల్లి kenworth అపార్ట్‌మెంట్ లో డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంధ్య.

న్యూ ఇయర్ వేడుకలలో తన స్నేహితులతో ‌కలసి డ్రగ్స్ సేవించేందుకు ప్లాన్.

ముగ్గురుని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ బృందం.

2.7 గ్రాముల MDMA డ్రగ్ సీజ్.

బెంగుళూరు నుండి హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన అర్జున్.

సంధ్య, అర్జున్, డెవిడ్ అరెస్ట్.

NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News