క్రూడ్ బాంబ్ తయారు చేస్తున్న ఓ గ్యాంగ్ స్టర్ తన రెండు చేతులూ పోగొట్టుకుని ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చెన్నైకి చెందిన ఈ గ్యాంగ్ స్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఒట్టేరీ కార్తి అనే కరుడుకట్టిన నేరస్థుడు తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించటంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖాకీల చేతికి చిక్కాడు. అయితే ఈ బాంబును ఎందుకు అతను తయారు చేస్తున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Gangster: బాంబు తయారు చేస్తూ..రెండు చేతులు పోగొట్టుకున్న గ్యాంగ్ స్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES