Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: పారే నీటిలోకి 940 కిలోల బెల్లం!

Garla: పారే నీటిలోకి 940 కిలోల బెల్లం!

అబ్కారీ శాఖ ..

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేబడిన నల్లబెల్లం పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా ఎక్సైజ్ శాఖ సమక్షంలోమహబూబాబాద్ టౌన్ 940 కిలోల బెల్లం 42 కిలోల పట్టిక డోర్నకల్ 15000 బెల్లం 800 పట్టిక మహబూబాబాద్ రూరల్ 11 500 బెల్లం 467 పట్టిక కేసముద్రం 5800 బెల్లం 100 పట్టిక కొరవి 700 బెల్లం 500 పట్టిక బయ్యారం 2200 బెల్లం 80పట్టిక గార్ల 1800 బెల్లం 80పట్టిక మొత్తం బెల్లం 37 940 పట్టిక 2029
పారే నీటిలో పారివేసి, విచ్ఛిన్నం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News