Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: 80 kgs గంజాయి స్వాధీనం

Hyd: 80 kgs గంజాయి స్వాధీనం

న్యూ ఇయర్ వేళ..

రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి పట్టివేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ గంజాయి చేజిక్కటం విశేషం. 80 కేజీ గంజాయి సీజ్ చేసిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం..విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ. కారుతో పాటు ఇద్దరు నిందితుల అరెస్ట్ అరెస్టుకాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

- Advertisement -

మాదకద్రవ్యాలపై సీరియస్ గా వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ కారు వెనుభాగంలో గంజాయి దాచి పెట్టి తరలించే ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా కారులో ప్రతేకంగా ఓ స్థావరం ఏర్పాటు చేశారు కేటుగాళ్లు. పోలీసు చెక్ పోస్ట్ లేని దారి నుండి కారులో హైదరాబాద్ కు వచ్చిన స్మగ్లర్లపై విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ లో మాటు వేసింది Sot బృందం. కారులో దాచిన గంజాయి గుట్టు విప్పిన పోలీసులు విచారణకు రంగంలో దిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News