Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుHyderabad: ఆమెకు లిఫ్ట్ ఇస్తే ఖేల్ ఖతం

Hyderabad: ఆమెకు లిఫ్ట్ ఇస్తే ఖేల్ ఖతం

లిఫ్ట్ అడిగి, ఆపై వేధించే కిలేడీ

జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్.

- Advertisement -

👉రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు try చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళ.

👉తాను అడ్వకేట్ అని..
తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులు.

👉జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు.

👉బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి

👉దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డ్రైవర్ పరమానంద..

👉Ipc 389 సెక్షన్ కింద
కేసు నమోదు చేసి కిలాడీ సయీదా నయీమా సుల్తానా(32)ను అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.

👉 కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు.

👉కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు.
👉వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తున్న కిలాడీ లేడీ .

👉పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News