Tuesday, November 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKarepalli: పోలీస్ స్టేషన్ సాక్షిగా ఎండోమెంట్ అధికారిపై దాడి

Karepalli: పోలీస్ స్టేషన్ సాక్షిగా ఎండోమెంట్ అధికారిపై దాడి

గాయపడ్డ..

ఓ ఎండోమెంట్ ఉద్యోగిపై విచక్షణారహితంగా పోలీస్ స్టేషన్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నేత దాడికి పాల్పడిన ఘటన సింగరేణి మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లిలో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా నీడలో అడ్డుకొని ఆ దొర వారితో ఎవరైన మాట్లాడినా, ఉసిరికాయలపల్లి గ్రామంలో ఎవరైనా సహకరించినా సహించేది లేదని దాడి చేసినట్టు తెలిసింది. తీవ్రంగా గాయాలు కావడంతో దాడి నుంచి తప్పించుకున్న ఆ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News