కూతురే కన్న కొడుకై తండ్రికి దహనసంస్కారాలు నిర్వహించిన సంఘటన పలువురిని కలచి వేసింది. కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్సెడ్ గ్రామానికి చెందిన కొండయ్య (45) అనేవ్యక్తి బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు అర్చన, అఖిల వున్నారు. మృతునికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే అంత్యక్రియలు నిర్వహించింది. తండ్రి మరణంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Karimnagar: అంతిమ సంస్కారాలు చేసిన కూతురు
కొడుకులు లేకపోవటంతో అంత్యక్రియలు చేసిన కుమార్తె
సంబంధిత వార్తలు | RELATED ARTICLES