సీఎం కుమార్తె కవితకు మళ్లీ ఈడీ నుంచి పిలుపు వచ్చింది. తమకు అందించిన ఫోన్లనలోని డేటాను తీసేందుకు కవిత, లేదా ఆమె ప్రతినిధి వచ్చినా సరిపోతుందంటూ ఈడీ కవితకు సమాచారం అందించింది. దీంతో ఆమె తన లీగల్ అడ్వైజర్ ను ఈడీ ఆఫీసుకు పంపారు. ఈనెల 21వ తేదీన కవిత స్వయంగా తన పాత ఫోన్లన్నింటినీ ఈడీకి అప్పగించారు. వీటిని ఈడీ అధికారులు సమాచారం సేకరించేందుకు ఉపయోగించనున్నారు. కాగా కవిత లీగల్ అడ్వైజర్ సోమా భరత్ ఈడీ ఆఫీసుకు కవిత తరపున వెళ్లారు.
Kavitha: మళ్లీ ఈడీ నుంచి పిలుపు కానీ..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES