Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుLiquor gate: కవితతో చాట్, సుఖేష్ రిలీజ్ చేసిన స్క్రీన్ షాట్

Liquor gate: కవితతో చాట్, సుఖేష్ రిలీజ్ చేసిన స్క్రీన్ షాట్

ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన కొత్త చాటింగ్ సంచలనం సృష్టిస్తోంది.  కేసీఆర్ కుమార్తె కవితతో తాను చాట్ చేశానని, 700 పేజీల్లో రెండు పేజీలు మాత్రమే విడుదల చేస్తున్నట్టు చెప్పి మరీ రిలీజ్ చేశాడు సుఖేష్.  లిక్కర్ గేట్ లో సౌత్ గ్రూప్ పాత్రను, అందులో కవిత పాత్రను సుఖేష్ విడమరిచేలా చాట్ స్క్రీన్ షాట్ రిలీజ్ చేయటం హైలైట్ గా మారింది.  దీంతో పాటు కవితకు 15 కోట్ల హవాలా డబ్బు ముట్టజెప్పినట్టు, కోడ్ భాషలో ఉన్న విషయాన్ని యావత్తూ సుఖేష్ వివరించాడు.  కేజ్రీవాల్, అరుణ్ పిల్లైతో సహా అందరి పాత్రలు లిక్కర్ గేట్ లో ఉన్నదంతా తాను విచారణ సంస్థలకు వివరించేందుకు సిద్ధమని సుఖేష్ రాసిన లేఖ రాజకీయాల్లో సుడిగాలిలా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News