Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుMallapur: నెలరోజుల్లో నలుగురు పోలీసులు సస్పెండ్!

Mallapur: నెలరోజుల్లో నలుగురు పోలీసులు సస్పెండ్!

హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు

మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు మల్టీ జోన్ ఐజి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు..గత నెల రోజుల వ్యవధిలో నలుగురు పోలీసు సిబ్బంది సస్పెండ్ కావడం మండల వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News