మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట లేఖను విడుదల చేశారు. ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నా అధికారులు దాన్ని కప్పిపుచ్చడంతో పాటు, సైఫ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మావోలు లేఖలో ఘాటుగా ఆరోపించారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమైందని వారు మావోయిస్టుల లేఖలో స్పష్టంగా పేర్కొనటం విశేషం.
- Advertisement -