నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ సింగిల్ విండో సీఈవో వివాహేతర సంబంధంతో రాస రాసలీలలు కొనసాగించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. తోటి ఉద్యోగితోఅక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇంటికి తాళం వేసిన భర్త, పోలీసులకు ఫోన్ చేసి, భార్య వ్యవహారాన్ని బయటపెట్టాడు. గత కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పులు రావటంతో అనుమానం వచ్చిన భర్త, ఆమెపై గట్టి నిఘా పెట్టాడు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి వెళ్లేదారిలో ఓ ఇంట్లో సింగిల్ విండో సీఈవోతో చనువుగా ఉందని భర్త తెలుసుకున్నాు. వెంటనే 100 కి డయల్ చేసి వారు ఉంటున్న ఇంటిని తాళం వేసి, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఆమె వ్యవహారాన్ని బట్టబయలు చేశాడు. ఇంతలో పోలీసు వచ్చి నిందితులను పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Nagarkurnool: సింగిల్ విండో సీఈవో రాసలీలలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES