పాస్టర్ ప్రవీణ్ (Pastor Praveen)కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. సోమవారం వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది.
- Advertisement -
మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన విధానం బట్టి ప్రమాదం జరగవచ్చు అని చర్చ నడుస్తుంది. అయితే మద్యం కొన్నది ప్రవీణ్ కాదా అనేది ఈ వీడియోలో అంత క్లారిటీగా లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
మద్యం కొంటే ఆయన సేవించారా లేక వేరే వారికి అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సేవించి బైక్ నడిపారా అనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.