Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుRaids: కిట్టీ పార్టీ..మద్యం సిట్టింగ్..పోలీసుల దాడులు

Raids: కిట్టీ పార్టీ..మద్యం సిట్టింగ్..పోలీసుల దాడులు

కిట్టీ పార్టీ, మద్యం సిట్టింగ్..హైదరాబాద్ లో ఇదో పెద్ద ట్రెండ్ గా మారింది. ఇలా అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసి.. కిట్టి పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంపై పోలీసులు దాడులు చేస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు చేసిన ఈ దాడులలో మొత్తం 7మందిని అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తు తో వదిలేశారు. ఆర్కెస్ట్రా మేనేజ్మెంట్, SNR గార్డెన్ యాజమాన్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News