అన్నమయ్య జిల్లా రాయచోటిలో రౌడీ ముకలు(Rowdy activity) హల్ చల్ సృష్టిస్తున్నారు. రాయచోటి పట్టణంలో శివాలయం సర్కిల్ చెక్ పోస్ట్ వద్ద యువకులు కత్తులతో దాడి చేసుకున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
- Advertisement -
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఘర్షణలు పాల్పడినా వారు రౌడీ సీటర్ లుగా సమాచారం అందింది. గాయపడిన వారు కడప రిమ్స్ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణలు పడిన వారు రాయచోటి కొత్తపల్లి వారు అని సమాచారం. పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విచారిస్తున్నారు.