Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుShirdi bus got fire: తగలబడ్డ షిరిడి బస్సు

Shirdi bus got fire: తగలబడ్డ షిరిడి బస్సు

ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కాలిపోయిన బస్సు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బుదేరా శివారులో హైవేపై గురువారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్గమైంది. హైదరాబాద్ నుంచి షిరిడికి వెళ్తుండగా బస్సులో నుంచి పొగలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిల్పగా బస్సులో ఉన్న 38 మంది తమ సామగ్రి తీసుకొని దిగిపోయారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి బస్సు కాలిపోయింది. హైవేపై రద్దీ ఏర్పడగా పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఏ ఒక్కరికి హాని జరగనందుకు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News