Thursday, April 18, 2024
Homeనేరాలు-ఘోరాలుSuspend: స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ తహశీల్దార్ సస్పెన్షన్

Suspend: స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ తహశీల్దార్ సస్పెన్షన్

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు వేసింది ప్రభుత్వం. ఆనంద్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాలను చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ శాఖ అధికారులు అందించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News