రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరబాద్ లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికీ తీసుకువస్తున్న లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి మద్యాన్ని తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అనుమతులతో నిర్వహించే వైన్ షాప్ లలో మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
Telangana: ఇతర రాష్ట్రాల మద్యాన్ని తెస్తే కఠిన చర్యలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES