➡️ కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు ➡️ఈ ఘటనలో 54 మంది క్షత గాత్రులయ్యారు ➡️క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం : జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి
- Advertisement -
కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ 32 మందిని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించాం
విశాఖ ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించాం
క్షతగాత్రులంతా ఆంధ్రప్రదేశ్ వారే
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది, వీరిలో ఒకరిని విశాఖకు తరలించి చికిత్స అందిస్తున్నాం : జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి