Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుTrain accident: కోరమండల్ ప్రమాద బాధితుల కోసం కొత్త హెల్ప్ లైన్

Train accident: కోరమండల్ ప్రమాద బాధితుల కోసం కొత్త హెల్ప్ లైన్

కోరమండల్ రైల్ ప్రయాణికుల్లో మీకు అయినవారి ఫోన్ స్విచాఫ్ వస్తే ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయడి

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద సంఘటన

- Advertisement -

ప్రమాదంలో తప్పిపోయిన వారి సమాచారం కోసం

విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో కంట్రోల్ రూమ్

మీకు సంబంధించి స్నేహితులు , బంధువులు , తెలిసిన వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తే

8333905022 నెంబర్ కు
ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయండి

పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని మీకు వివరాలు తెలియజేస్తాము

  • డా. బి. ఆర్ అంబేద్కర్,
    ఎండి, ఏపీ విపత్తుల సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News