Friday, April 11, 2025
HomeదైవంMahanandi: 1.25 kg వెండి పాత్ర విరాళం

Mahanandi: 1.25 kg వెండి పాత్ర విరాళం

భక్తుల సేవ

మహానంది పుణ్యక్షేత్రంలోని శ్రీ మహానందీశ్వర స్వామి వార్లకు 1.25 కేజీల వెండి గల ధారాపాత్రను విరాళంగా భక్తులు అందజేశారు. నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య, శమంతకమణి దంపతులు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి 1.25 కేజీల బరువు గల వెండి ధారాపాత్రను భక్తితో అందజేశారు. దాతలను ఈవో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి,స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News