Friday, September 20, 2024
HomeదైవంBethamcharla: శ్రీ మద్దిలేటి స్వామికి పల్లకి ఉత్సవం

Bethamcharla: శ్రీ మద్దిలేటి స్వామికి పల్లకి ఉత్సవం

స్వాతి నక్షత్రం..

స్వాతి నక్షత్రంను పురస్కరించుకొని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మద్ధిలేటీ నరసింహ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకులు పల్లకీ ఉత్సవంను నిర్వహించారు. ఉప కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం. రామాంజనేయులు, ఆలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News