Saturday, November 23, 2024
HomeదైవంBhagavadgita for Banajaras: బంజారా భాషలో గీత

Bhagavadgita for Banajaras: బంజారా భాషలో గీత

బంజారాలకు గీత

పవిత్ర గ్రంథం ‘భగవద్గీత’ సారం బంజారాల వరకు చేరాలనే సంకల్పంతో ఎంతో శ్రమించి వారి భాషలోకి అనువాదం చేయడంతో పాటు బంజారాల జాగృతికి నిరంతరం చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన శ్రీ కేతావత్ సోమ్లా నాయక్ ని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News