సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
CM Revanth offerred special pujas to Ujjaini Mahankali: ఉజ్జయిని మహంకాళి బోనాల్లో సీఎం రేవంత్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES