Saturday, November 15, 2025
HomeదైవంShani Transit: ఆగస్టు 01న అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Shani Transit: ఆగస్టు 01న అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Shani Dev Effect On Zodiacs: మనం చేసే మంచి చెడు పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని కర్మఫలదాత అంటారు. శని ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణించడానికి రెండున్నరేళ్లు పడుతోంది. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని త్వరలోనే తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగానే ఆగస్టు 01న అరుదైన కేంద్ర త్రికోణ రాజయోగం సంభవించబోతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.

- Advertisement -

మిథున రాశి
మిథున రాశి వారికి కేంద్ర యోగం అద్భుతంగా ఉండబోతుంది. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆగస్టు నెలలో మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

మేషరాశి
కేంద్ర రాజయోగం వల్ల ఆగస్టు నెల మేషరాశి వారికి శుభప్రదంగానే ఉండనుంది. మీ కెరీర్ కీలక మలుపు తిరగబోతుంది. ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

Also Read: August 2025 Festivals – ఆగస్టులో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?

కుంభరాశి
శని కేంద్ర యోగం కుంభరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆగస్టు నెలలో మీ సుడి తిరగబోతుంది. మీ కెరీర్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంది. సంతాన సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా వెతుక్కుంటూ వస్తుంది.

Also read: Solar Eclipse – ఈ శతాబ్దపు అతిపెద్ద సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad