Sunday, November 16, 2025
HomeదైవంGarla: వైభవంగా విష్ణు సహస్రనామ పారాయణం

Garla: వైభవంగా విష్ణు సహస్రనామ పారాయణం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా..

విష్ణు సహస్రనామ పారాయణంతో మర్రిగూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయం మారుమ్రోగింది.
గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం భక్తజన భజన మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం భజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భజన బృందం సభ్యులు నిర్వహించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో దేవాలయంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో పరుచూరి కుటుంబరావు కనకలక్ష్మి జక్కుల పాండురంగారావు స్వరలక్ష్మమ్మ పుల్లఖండం కవిత మాణిక్యమ్మ విజయలక్ష్మి వేమిశెట్టి శ్రీనివాస్ కవిత తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad