అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ కొత్త అందాన్ని సంతరించుకుని భక్తులకు కనువిందు చేసాయి. దేశవ్యాప్తంగా దీపావళి వచ్చినట్టు సంబరాలు అంబారన్నంటుతున్న సమయంలో ద్వారక, సోమనాథ్, ఉజ్జయినిల్లో మూల విగ్రహాలకు రాముడిలా ప్రత్యేక అలంకారాలు చేశారు.