Thursday, July 4, 2024
HomeదైవంIndependence day at temples: సోమనాథ్, ద్వారక, ఉజ్జయిని గుళ్లలో ఇండిపెండెన్స్ డే స్పెషల్...

Independence day at temples: సోమనాథ్, ద్వారక, ఉజ్జయిని గుళ్లలో ఇండిపెండెన్స్ డే స్పెషల్ అలంకారం

స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక అలంకారాలు

దేశవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు సాగాయి. దేశంలోని అన్ని ప్రముఖ గుళ్లలోనూ ఇండిపెండెన్స్ డే సందడి కనిపించింది. సోమనాథ్, ద్వారక, ఉజ్జయిని మహంకాళేశ్వర్ గుళ్లలో చేసిన స్వాతంత్ర దినోత్సవ అలంకారాలను ఈ ఫోటోల్లో మీరూ చూడండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News