Saturday, October 12, 2024
HomeదైవంJukkal: వసుంధర పాదయాత్రలో హన్మంత్ షిండే

Jukkal: వసుంధర పాదయాత్రలో హన్మంత్ షిండే

650 కి.మీ. పాదయాత్ర..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని జగద్గురు నరేంద్రా చార్య మహారాజ్ సంస్థానము “తెలంగాణ ఉపపీఠము” నుండి మహారాష్ట్రలో గల ముఖ్య పీఠమైన “నాణిజ్ దామ్” వరకు బుధవారం మధ్యాహ్నం “వసుంధర పాదయాత్ర” ప్రస్థానం జరిగింది.

- Advertisement -

ఈ పాదయాత్రలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పాల్గొన్నారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని, ఈ పాదయాత్రలో 650 కిలోమీటర్ల కాలినడకతో వెళ్లనున్నారు.
ఈ పాదయాత్రలో భక్తుల సౌకర్యార్థం డోన్గావ్ లో నాగరాజ్ వైద్య నాథ్ పాంచాళ్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. వసుంధర పాదయాత్ర ప్రస్థానం లభించడం ఎంతో పుణ్యమని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News