Saturday, October 5, 2024
HomeదైవంKite fest in Hyd: కైట్స్ ఫెస్ట్ కు రావాలంటు సీఎం రేవంత్ కు...

Kite fest in Hyd: కైట్స్ ఫెస్ట్ కు రావాలంటు సీఎం రేవంత్ కు ఆహ్వానం

సంక్రాంతి సందర్భంగా 13-15 వరకు ఫెస్ట్

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్-2004కు రావాల్సిందిగా ఆహ్వానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ఫెస్టివల్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News