Tuesday, September 17, 2024
HomeదైవంMedaram Jatara: నిలువెత్తు బంగారం ఆన్లైన్లోనే

Medaram Jatara: నిలువెత్తు బంగారం ఆన్లైన్లోనే

మనవళ్ల నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం, మంత్రులు

అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్ లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు.

- Advertisement -

తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా సమర్పించిన సీఎం. తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్ లైన్ ద్వారా సమర్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News