హైదరాబాద్‌కు పాస్టర్ ప్రవీణ్ పగడాల(Pastor Praveen Pagadala) భౌతికకాయం తరలించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్‌కు మృతదేహాన్ని తీసుకొచ్చారు.
- Advertisement -
ఇప్పటికే ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు విజిటర్స్‌కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ బాడీని చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భారీగా అభిమానులు, క్రైస్తవ సంఘాలు తరలివస్తున్నారు.