Thursday, April 3, 2025
HomeదైవంSathyasai Birth anniversary: శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి

Sathyasai Birth anniversary: శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి

బాబా జయంతి

మూసాపేట్ లోని సాయి సేవ సంఘ్ చారిటబుల్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా వారం రోజులు పాటు సెలబ్రేషన్స్ నిర్వహిస్తునట్లు సాయి సేవ సంఘ్ నిర్వహకులు తెలిపారు.

- Advertisement -

19వ తేదీన భజన, 99 మంది ఆడవాళ్లుకి వస్త్ర దానం, కోటి సాయి నామ జపం, 20వ తేదీన భజన, ది సీడ్స్ ప్రోగ్రాం ముఖ్య అతిథులచే ప్రారంభం, 21న భజన, వేద పండితులచే చండీ హోమం, 22న భజన, మహా సహస్ర లింగార్చన, 23న పల్లకి సేవ, శ్రీ సత్య సాయి వ్రతాలు మరికొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News