Sunday, October 6, 2024
HomeదైవంSivaratri @ Somnath, Ujjain: సోమ్నాథ్, ఉజ్జయిని, ద్వారకల్లో శివరాత్రి ఉత్సవాలు

Sivaratri @ Somnath, Ujjain: సోమ్నాథ్, ఉజ్జయిని, ద్వారకల్లో శివరాత్రి ఉత్సవాలు

దేశమంతా మారుమోగుతున్న శివ నామ స్మరణ

దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. శివ నామ స్మరణతో యావత్ దేశం మారుమోగుతోంది. సోమనాథ్, ఉజ్జయిని, ద్వారకల్లో శివరాత్రి వేడుకలు కనుల పండువగా జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News