Sunday, July 7, 2024
HomeదైవంSrisailam: భ్రమరాంబ అమ్మవారికి పల్లకీసేవ

Srisailam: భ్రమరాంబ అమ్మవారికి పల్లకీసేవ

ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో సర్కారీ సేవ

లోకకల్యాణం కోసం దేవస్థానం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలనీ మహాగణపతి పూజ చేశారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేయించి శాస్త్రోక్తంగా షోడషోపచార పూజలు జరిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News