Monday, June 24, 2024
HomeదైవంSrisailam: శ్రీశైల మల్లికార్జునుడికి వాహనం

Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి వాహనం

15 లక్షల విలువైన వాహనం

శ్రీశైలం దేవస్థానానికి ఉదయ్ కుమార్ రెడ్డి, తిరుపతి వారు MG Astro వాహనాన్ని విరాళంగా అందజేశారు. గంగాధర మండపం వద్ద దాతలు ఈ వాహనాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజుకి ఈ వాహనాన్ని అందజేశారు. ఈ వాహనం విలువ సుమారు 15,00,000/-లు అని దాతలు తెలియజేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, ఎగ్జిక్యూటివ్, ఇంజనీరు రామకృష్ణ ఆలయ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి IINV మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News