Sunday, October 6, 2024
HomeదైవంYadadri: శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహన సేవలో యాదగిరీశుడు

Yadadri: శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహన సేవలో యాదగిరీశుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరీశుడు శ్రీరామ అలంకారంలో హనుమంత వాన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవలో వజ్ర వైఢూర్యాలు ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గజవాహన సేవలో తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బయలు దేరారు. పాంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం రాత్రి శ్రీ స్వామివారి తిరు కళ్యాణోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News