Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Mandatory Rural service: గ్రామాల్లో మెడికోల సేవలు తప్పనిసరి

Mandatory Rural service: గ్రామాల్లో మెడికోల సేవలు తప్పనిసరి

పోస్ట్ గ్రాడ్యుయేషన్కు వెళ్లే ముందు పట్టభద్రులు తప్పనిసరిగా గ్రామాలలో చేయాలని, అక్కడే తగినంత శిక్షణ పొందాలని నిబంధ నలు రూపొందించడం దేశానికి చాలా అవసరంగా కనిపి స్తోంది. ఇటువంటి కార్యక్రమం ఏ ఒక్క రాష్ట్రానికో పరి మితం కాకూడదు. ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాల్సి ఉంది. ఇటీవలే కేరళ ప్రభుత్వం ఈ మేరకు ఒక కార్యక్రమా రణలో ఒక బృహత్తర ఆచరణలో పెడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో లేదా నా విశ్వవిద్యాలయాల్లో చదివిన వైద్య పట్టభద్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చల్లోని దానికి ముందు తప్పనిసరిగా పాటు సేవ చేయాల్సి ఆస్పత్రుల్లో కనీసం నెలల ఉంటుందని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులకు గ్రామీణ సే అనేది తప్పనిసరి కాబోతోంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో 2021 సంవత్సర బ్యాచ్ నుంచి ఎంపిక చేసిన 29 వైద్య కళాశాలలకు చెందిన 1,300 మందికి పైగా విద్యార్థులు 78 గ్రామీణ ఆస్పత్రులలో పనిచేయాల్సి ఉంటుంది.
సేవ
గ్రామీణ ఆస్పత్రులని ప్రత్యేకంగా చెప్పినప్పటికీ తాలూకా, జిల్లా ఆస్పత్రులు, మానసిక ఆస్పత్రులు, శిశు సంక్షేమ ఆస్పత్రులు కూడా వీటి కిందకే వస్తాయి. అంతేకాదు, క్షయ రోగ ఆస్పత్రులు, ప్రజారోగ్య కేంద్రాలను కూడా ఇందులో చేర్చడం ఈ శుద్ధిగా అమలు చేసే పక్షంలో ఆరోగ్య కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా రంగంలో ఇది విప్లవాత్మక యం అని మార్పులు తీసుకు రావడం ని చెప్పవచ్చు. గ్రామీణ ఆస్పత్రుల్లో పోస్ట్ గ్రాడ్యు వైద్య విద్యార్థులు. స్థాయి. ఈ ఆస్పత్రుల పనిచేయడం ఈ విద్యార్థులతో పాటే గీతా పరిక ఆధునిక వైద్య పరికరాలు, ఆధునిక గ్రామాల్లోకి ప్రవేశిస్తాయని అంతా ఆశిస్తు న్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సేవల కోసం, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పట్టణాలు, ఆధునిక నగరాలకు రావాల్సిన అవసరం ఉండదని, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యాలు మెరుగుపడతాయని ఆరోగ్య శాఖ కూడా ఆశిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడమనేది సాధారణ విషయం కాదని, ఇక్కడి పేద ప్రజలు ఎంతగానో లబ్ది పొందుతారని భావించవచ్చు. వైద్య పరీక్షా సమగ్ర విధానం అవసరం అంతేకాదు, వైద్య విద్యార్థులకు కూడా గ్రామీణ ప్రాంత వాసులకు, రైతులకు, వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఏ విధంగా వైద్యం అందించాలి. అక్కడి ఆరోగ్య పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి వంటి విషయాలు పూర్తిగా స్వానుభవంతో అర్ధమయి, వారి జీవితాలకు తోడ్పడుతుందని ఆరోగ్య శాఖ ఆశిస్తోంది. సాధారణ ప్రజానీకానికి సంబంధించిన అనేక అంశాలు, స్థితిగతులు వారి కళ్లకు కడతాయని, వారి అనుభవం మరింత పరిపక్వం అవుతుందని కూడా భావించడం జరుగుతోంది. వైద్య, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి వైద్య విద్యార్థులను పంపించడంతో పాటు, పల్లె సీమలలో వైద్య సంబంధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం వైద్య, ఆరోగ్యరంగ చరిత్రను తిరగరాయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల వారు పట్టణాలు, నగరాలకు రావల్సిన అవసరం లేకుండా, చౌకగా, ఇంటి ముందరే వైద్య సౌకర్యం అందుకోవడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితితో పాటు, ఆర్థిక పరిస్థితి కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. నిజానికి ఈ కార్యక్రమం ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, వైద్య విద్యార్థుల నుంచి అనుకూల స్పందన లభించకపోవడంతో ఇది వెనుకపట్టు పట్టింది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ మేరకు ఒకప్పుడు గట్టి ప్రయత్నాలే జరిగాయి. అయితే, ప్రభుత్వాలు మారడం, విధానాలు మారడం, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఈ పథకం బాగా తగ్గుస్థాయిలో అమలు జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి ముందుకు వచ్చిన విద్యార్థులు మాత్రం వెళ్లడానికి అవకాశం ఆధునిక A విస్తున్నారు. వైద్య ణ ప్రాంతాలను ఏదో విధంగా అయితే, గ్రామీణ ప్రాంతాభుత్వాల తపనగా కనిపిస్తోంది. • పనిచేయడం విద్యార్థుల్లో ఒక విధమైన జంకు నగరాలలోని ఆస్పత్రులలో వైద్య ఉంటుంది. పనిచేయాల్సిన తాము ఎటువంటి సౌకర్యాలు లేని పల్లె సీమల్లో పనిచేయడమంటే చాలా కష్టమైన విషయమని వారు భావించడం జరుగుతోంది. నిజానికి, ఇప్పుడు ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసినప్పటికీ కొన్ని వర్గాలకు చెందిన ఉంది.
విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి మార్గదర్శక సూత్రాల విషయంలో తమకు ‘అవసరమని కొందరు విద్యార్థులు చెబుతుండగా, సైష్టణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాల లేమి గురించి, ప్రాథమిక వ్యక్తం చేస్తున్నారు. కాగా, విద్యార్థులు ప్రాంత సేవల నుంచి తప్పిం ; గ్రామీణ తప్పించుకోవడానికి విద్యార్థులు కుంటి సాకులు చెబుతున్నారని, ప్రస్తుతం కనీస వసతుల్లేని గ్రామాలు కనిపించడం లేదని ఆరోగ్య శాఖ అధికారులు వాదిస్తున్నారు.
కొన్ని గ్రామాలు వసతి సౌకర్యాల విషయంలో పట్టణాలు, నగరాల కంటే మెరుగ్గా ఉన్నాయని కూడా వారు చెబుతున్నారు. వైద్య విద్యార్థులు పల్లె సీమల్లో వైద్య సేవలు అందించడమనేది చాలా గొప్ప, విలువైన అనుభవమని వారు వివరించారు. వైద్యులకు ప్రాథమిక సేవా దృక్పథం అలవడాల్సి ఉంటుందని, అందుకు గ్రామీణ సేవలు ఎంతగానో దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యార్థుల సందేహాలను, అనుమానాలను తీర్చి, వారికి కావాల్సిన వసతి సౌకర్యాలను పెంచి వారిని గ్రామాలకు పంపించడం వల్ల ప్రయోజనం | తప్పకుండా సిద్ధిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమం విఫలం కాకుండా, చతికిలబడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, వైద్య విద్యార్థుల ఒత్తిడికి తలవంచి కార్యక్రమాన్ని పక్కన పడేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News