Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు

సాధారణంగా ఇతర రాష్ట్రాలలో ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడమనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రజల గురించి ఆసక్తి కనబరడచంలో వింత లేదు. అందులోనూ ఇతర దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి గురించి తెలుసుకోవడానికి మరింత ఆరాటపడతాం. విదేశాల నుంచి మనవారెవరైనా మన ఇళ్లకు వచ్చినప్పుడు వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తామో అందరికీ తెలిసిన విషయమే. ‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ పేరుతో మల్లికేశ్వరరావు కొంచాడ రాసిన ఓ … Continue reading Sahithi Vanam: తూర్పు తీరంలో తెలుగు రేఖలు