ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో గోకులాష్టమని పురస్కరించుకొని గ్రామానికి చెందినసూక్ష్మ కళాకారుని మనసాని నలిని పెన్సిల్ ముక్కపై బాలకృష్ణుడి బొమ్మను చెక్కారు. విడ్త్ 8 ఎంఎం, హైట్ 1 సీఎం సైజులో బొమ్మను చెక్కారు. 4 గంటల పాటు శ్రమించి బాలకృష్ణుడు బొమ్మను చెక్కినట్లు తెలిపారు.
