Wednesday, December 4, 2024
Homeఫీచర్స్Mirchi Halwa: మిరపకాయ హల్వా! టేస్ట్ చేశారా?

Mirchi Halwa: మిరపకాయ హల్వా! టేస్ట్ చేశారా?

లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్

https://www.instagram.com/p/DCs4P1wTtE5/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

- Advertisement -

ఈ మధ్య ఓ పెళ్లిలో వెరైటీ మెనూ పేరుతో మిర్చీ హల్వా సర్వ్ చేశారండీ. అది ఎంత వైరల్ అయిందంటే ఇప్పుడిది పెద్ద న్యూస్ అయ్యేంత. కొన్ని వంటలు అంతే నమ్మశక్యం కానంత వెరైటీగా, క్రేజీగా ఉంటాయి. ఇలాంటి వింత వంటలు తిన్నవారు, విన్నవారు ఏదో ఒక కామెంట్ చేయకుండా ఉండలేనంత స్పెషల్ వంటలుగా వీటిని చెప్పుకోవచ్చు.

నెయ్యి, మావా, షుగర్, డ్రై ఫ్రూట్స్ వేసి చేసే ఈ హల్వా కొంతమందికి చాలా ఇష్టం. అయినా మిర్చి తినాలనుకుంటే మిర్చి హల్వా ఎందుకు మిర్చీ బజ్జీలు తింటాంకానీ అనుకునేవాళ్లకు ఈ డిష్ పనికిరాదు.

ఇదంతా తెలిసాక మీకు ఏమనిపిస్తుంది.. ఇది పచ్చిమిర్చి హల్వా కదా మరి మెరప్పొడి హల్వా లేదంటారా!

https://www.instagram.com/p/DCs4P1wTtE5/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News