Sunday, November 16, 2025
Homeగ్యాలరీGood News: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ లాటరీ.. ఏంటో తెలుసా?

Good News: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ లాటరీ.. ఏంటో తెలుసా?

7th pay commission update: దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల నిజంగా పండుగలా ఉండబోతుంది. ఈనెలలో వారికి రెండు డీఏలు రాబోతున్నాయి.

ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది మోదీ సర్కార్.
డీఏను 3% పెంచడం ద్వారా 58%కి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
తాజాగా పెంచబోతున్న డీఏ జూలై 2025 నుండి వర్తించనుంది.
దీని వల్ల కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడనున్నారు.
జనవరి 2025 నుండి ఉద్యోగులకు 55% మాత్రమే DA లభిస్తుంది.
తాజా పెరుగుదల 8వ వేతన సంఘం అమలులో మీకు మరింత లాభం చేకూర్చనుంది. 8వ పే కమిషన్ జనవరి 1, 2026 నుండి అమలు చేసే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad